డే 5 మహర్షి ఓపెనింగ్స్…ఈ రోజు టార్గెట్ ఇదే!!

0
547

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ 4 రోజుల్లో సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా ఇప్పుడు మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురు కోనుంది. వీకెండ్ తర్వాత మొదటి వర్కింగ్ డే అయినా కానీ మహర్షి సినిమా చాలా ఏరియాల్లో బెటర్ పెర్ఫార్మెన్స్ తో రన్ అవుతుంది అని చెప్పాలి. సీడెడ్ లో దెబ్బ పడినా కానీ మిగిలిన…

సెంటర్స్ లో మాత్రం సినిమా జోరు చూపుతూ దూసుకు పోతుంది, దాంతో సినిమా ఇప్పుడు 5 వ రోజున కూడా మంచి వసూళ్లు అందుకునే అవకాశం ఉంది, ఎలాగు పోటి ఏమి లేదు, IPL మ్యాచులు కూడా అయిపోయాయి కాబట్టి సినిమా ఈ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో…

కూడా గ్రోత్ ని కొనసాగిస్తే మినిమం 4 కోట్లు అందుకోవడం ఖాయం…అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేయాలి అంటే 5 కోట్ల వరకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి రోజు ముగిసే సరికి మహర్షి సినిమా ఎంతవరకు వెళుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here