మజిలీ డే 8 కలెక్షన్స్…యువసామ్రాట్ ఊచకోత!!

0
392

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ఏమాత్రం తగ్గించడం లేదు, కొత్త సినిమా చిత్రలహరి రిలీజ్ అయిన కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మొదటి ఛాయిస్ మాత్రం మజిలీ నే అవ్వడం తో రిలీజ్ అయ్యి 8 వ రోజు అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మజిలీ దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, సినిమా 8 వ రోజు ఓపెనింగ్స్ ని బట్టి…

ఓవరాల్ గా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉందని భావించినా నైట్ షోల లో సినిమా గ్రోత్ తో ఏకంగా ఇప్పుడు కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ మరీ తక్కువ ఉంటే తప్పితే సినిమా రెండు రాష్ట్రాలలో 8 వ రోజు…

1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి, 8 వ రోజు కూడా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి, మరి అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here