మహర్షి డే 5 కలెక్షన్స్…కొట్టాడు…నిలిచాడు!

0
1087

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా మొదటి వీకెండ్ ని ఘనంగా ముగించగా సినిమా మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను 5 వ రోజు ఎదుర్కొంది, దాంతో సినిమా ఎంతవరకు హోల్డ్ చేసి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా రోజు మొత్తం అన్ని సెంటర్స్ లో తట్టుకుని స్టడీ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది, సీడెడ్ డౌన్ అయినప్పటికీ నైజాం ఎక్స్ లెంట్ హోల్డ్ తో కవర్ అయ్యింది అని చెప్పొచ్చు.

మొత్తం మీద 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలో మహర్షి సినిమా తక్కువ లో తక్కువ 4 కోట్లకి పైగా నే వసూళ్ళ ని రాబట్ట వచ్చు. ఇక సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగానే ఉన్నాయి అని సంకేతాలు అందుతుండటం తో….

అన్నీ అనుకున్నట్లు జరిగితే మహర్షి సినిమా 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల నుండి 5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పోచ్చు. ఏది ఏమైనా వర్కింగ్ డే ని సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధిస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here