మహర్షి 4 వ రోజు ఓపెనింగ్స్….అరాచకం అసలు!

0
789

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి మూడు రోజుల్లోనే అల్టిమేట్ కలెక్షన్స్ తో 54 కోట్ల లోపు షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఇక సినిమా నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదివారం అవ్వడం తో మరో సారి దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, సినిమా ఒకటి రెండు ఏరియాల్లో కొద్దిగా స్లో అయినా నైజాం లో అల్టిమేట్ లెవల్ లో ట్రెండ్ అవుతుంది.

దాంతో మొత్తం మీద 4 వ రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ అద్బుతంగా ఉండే అవకాశం ఉంది, కాగా ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తె అవలీలగా 6.5 కోట్లకు పైగా షేర్ పక్కా అని చెప్పాలి, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అలాగే IPL మ్యాచ్ ఎఫెక్ట్ లేకపోతె…

గనుక అవలీలగా 7.5 కోట్ల రేంజ్ లో వసూళ్ళ ని అందుకునే అవకాశం ఉంది, మరి రోజు ముగిసే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు వెళుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తి గా మారింది,న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here