1 గంటలో 1 మిలియన్ ట్వీట్స్ …వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు

0
1561

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ గత ఏడాది నుండి ఈ ఇయర్ మహేశ్ పుట్టినరోజు ముందు వరకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరిట ఉండేది. గత ఏడాది పవన్ పుట్టినరోజు వేడుకల్లో ఏకంగా 2.9 మిలియన్ ట్వీట్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ లెవల్ సెంసేషన్ ని నమోదు చేయగా…

ఈ ఇయర్ మహేశ్ ఫ్యాన్స్ 24 గంటల్లో 4.5 మిలియన్ ట్వీట్స్ తో సెంసేషన్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ఏకంగా 1 గంటలోపే ఏకంగా 1 మిలియన్ కి పైగా ట్వీట్స్ పోల్ అయ్యి సంచలనం సృష్టించాయి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

ఇక అందులో మరో రికార్డ్ ఏంటి అంటే అత్యంత వేగంగా 1 లక్షల ట్వీట్స్ ని కేవలం 5 నిమిషలలోనే సాధించారు పవర్ స్టార్ ఫాన్స్..ఈ లెక్కన 24 గంటలలో సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here