10 ఇయర్స్ లో ఫస్ట్ టైం అల్టిమేట్ రికార్డ్ !

0
747

అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో ఎంటర్ అయ్యి ఆల్ మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. ఈ 10 ఏళ్ల లో మంచి హిట్లు పడ్డా కానీ కెరీర్ ని టర్న్ చేసే రేంజ్ లో అయితే హిట్లు పడలేదు, కానీ ఆ కొరత ని తీరుస్తూ లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపిన విషయం తెలిసిందే. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాగ చైతన్య కెరీర్ లో…

నంబర్ 1 మూవీ గా మారగా ఇప్పుడు నైజాం ఏరియాలో నాగచైతన్య కెరీర్ లో ఒక మైలురాయి గా నిలిచింది. సినిమా నైజాం ఏరియా లో మొత్తం మీద 9 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 10 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

ఇది నాగ చైతన్య కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ గా చెప్పుకోవాలి, నైజాం లో తొలి 10 కోట్ల మార్క్ సినిమాగా మజిలీ నిలవగా ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా సాగుతున్న సినిమా కలెక్షన్స్ ని చూసి లాంగ్ రన్ లో సినిమా ఇక్కడ 13 కోట్ల నుండి 15 కోట్ల వరకు వెళ్ళినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here