శిఖరం ఎక్కిన ఎన్టీఆర్…145 కోట్ల చారిత్రిక రికార్డ్

0
3003

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో చారిత్రిక ఫీట్ ని సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో జనతాగ్యారేజ్ తర్వాత బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు జనతాగ్యారేజ్ ని బీట్ చేయడానికి సిద్ధం అవుతుంది. జనతాగ్యారేజ్ టోటల్ రన్ లో 141 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే…

కాగా ఇప్పుడు రిలీజ్ అయిన జైలవకుశ సినిమా 81.5 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది.  టోటల్ గ్రాస్ 145 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ కెరీర్ లో ఇది వరుసగా రెండవ 140 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమా అని చెప్పొచ్చు.

మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ 85 కోట్ల ను టచ్ చేయడం మరో 3.5 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండగా సినిమా టోటల్ రన్ లో 81.5 కోట్ల లోపు ముగింఛి మొత్తంగా 3.5 కోట్ల నష్టాన్ని మిగిలించిందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.కానీ ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here