15 రోజుల్లో 2….టోటల్ టాలీవుడ్ మైండ్ బ్లాంక్!

0
518

నటసింహం నందమూరి బాలకృష్ణ నిర్ణయం టోటల్ టాలీవుడ్ కి షాక్ కి గురి చేసింది…స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ సినీ చరిత్రను రాజకీయ చరిత్రను వేరు వేరుగా చూపాలి అని డిసైడ్ అయిన యూనిట్ రెండు పార్టులుగా సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. దాంతో సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రావడం కంఫామ్ అవ్వగా కేవలం ఇప్పుడు 15 రోజుల వ్యవధిలో…

ఈ రెండు సినిమాలను రిలీజ్ చేయబోతున్నామని చెప్పడంతో టాలీవుడ్ మొత్తం షాక్ లో ఉంది…మొదటి పార్ట్ కి కథానాయకుడు పేరుతో జనవరి 9 న రిలీజ్ చేయనుండగా రెండో పార్ట్ ని మహానాయకుడు పేరిట జనవరి 24 న రిలీజ్ చేయబోతున్నారట…మరి 15 రోజుల వ్యవధిలో రిలీజ్ కాబోతున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి సెంసేషన్ ని క్రియేట్ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here