మగధీర 17 డేస్ జపాన్ కలెక్షన్స్…ఊచకోతకి పరాకాష్ట!

0
523

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మగధీర రిలీజ్ అయిన 9 ఏళ్ల కి కూడా సరికొత్త ఇండస్ట్రీ రికార్డులతో దుమ్ము లేపుతుంది. సినిమా రీసెంట్ గా అక్కడ 20 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా..

ఇప్పుడు మొత్తం మీద 17 రోజుల కలెక్షన్స్ మాత్రం ఊహకందని లెవల్ లో ఉన్నాయని చెప్పొచ్చు, సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి, ఫస్ట్ వీక్ లో 1.76 జపాన్ మిలియన్స్ ని అంటే 11.3 కోట్ల గ్రాస్ ని, 2 వారాల్లో 3.3 మిలియన్ జపాన్ యెన్స్ ని అంటే 21.2 కోట్ల గ్రాస్ ని అందుకోగా….

మూడో వీకెండ్ పూర్తి అయ్యే సరికి 3.82 మిలియన్ జపాన్ యెన్స్ అంటే డాలర్స్ లో 3.42 మిలియన్ డాలర్స్ ని అందుకుంది. అంటే ఇండియన్ కలెక్షన్స్ లో 24.52 కోట్ల గ్రాస్ ని జపాన్ లో సాధించి ఊచకోత కి పరాకాష్ట లాంటి కలెక్షన్స్ భీభత్సం సృష్టించింది మగధీర సినిమా.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here