అరవింద సమేత 17 డేస్ టోటల్ కలెక్షన్స్

0
879

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 17 రోజులను పూర్తి చేసుకుంది. సినిమా వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయినా కానీ మొత్తం మీద 16 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 71.05 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 95.72 కోట్ల షేర్ ని టోటల్ గా గ్రాస్ 158 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక సినిమా 17 వ రోజు రెండు రాష్ట్రాలలో మొత్తం మీద 62 లక్షల దాకా షేర్ ని అందుకున్నట్లు సమాచారం. అందులో నైజాంలో 27 లక్షలు, సీడెడ్ లో 21 లక్షలు ఆంధ్రాలో 14 లక్షల దాకా షేర్ ని అందుకుందట. దాంతో టోటల్ గా 17 రోజుల్లో రెండు రాష్ట్రాలలో సినిమా 71.67 కోట్ల షేర్ ని వసూల్ చేసింది.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 17 వ రోజున 70 లక్షల దాకా షేర్ ని అందుకుందని సమాచారం. దాంతో 17 రోజుల్లో టోటల్ గా సినిమా 96.32 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గ్రాస్ 159.6 కోట్ల దాకా ఉందని సమాచారం. ఇక సినిమా ఆదివారం జోరు చూపే అవకాశం ఉందని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here