అమ్మింది 24…18 రోజుల్లో వచ్చింది ఇది

0
642

యంగ్ హీరో రామ్ నటించిన లేటెస్ట్ మూవీ హెలో గురు ప్రేమ కోసమే బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని పూర్తి చేసుకుంది. సినిమా రెండు వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 20.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకుంది. కానీ సినిమా బిజినెస్ ని అందుకోవడానికి సినిమా మరింత కష్టపడాల్సి ఉంటుంది.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజులలో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam7.6cr, Ceeded 2.9cr, Vizag 2.9cr, East 1.4cr, West 1cr, Krishna 1.24cr, Guntur 1.6cr, Nellore 0.63cr, Total AP/TG 19.27cr, KA&ROI 1.05cr, USA &ROW  1cr Total WW 21.32cr…

సినిమాను మొత్తం మీద 24 కోట్లకు అమ్మగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొత్తం మీద 18 రోజుల్లో 21.32 కోట్ల షేర్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ కి మరో 3.7 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. దీపావళి వీకెండ్ లో సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here