19 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
628

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత పడుతూ లేదో పరుగు ను కొనసాగిస్తుంది. సినిమా ఓవర్సీస్ లో దాదాపు పరుగు ను ముగించేయగా రెండు రాష్ట్రాల లో మరియు కర్ణాటకలో మాత్రమే మినిమమ్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేస్తూ వస్తుంది. కాగా 18 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 72.58 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 97.33 కోట్ల షేర్ ని సినిమా అందుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక సినిమా 19 వ రోజు మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 22 లక్షల దాకా షేర్ ని అందుకుంది. అందులో నైజాంలో 10 లక్షలు, సీడెడ్ లో 6 లక్షలు, ఆంధ్రాలో 6 లక్షల షేర్ ని అందుకోగా కర్ణాటక మరియు మిగిలిన చోట్ల 3 లక్షల షేర్ ని అందుకుంది.

దాంతో టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 వ రోజు 25 లక్షల షేర్ ని వసూల్ చేయగా మొత్తం మీద 19 రోజుల రెండు రాష్ట్రాల కలెక్షన్స్ 72.8 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ షేర్ 97.58 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. టోటల్ గ్రాస్ 162 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here