రికార్డ్ ముక్క మిగల్లేదు..ఫస్ట్ డే AP-TG…ఇండస్ట్రీ రికార్డ్!!

0
1115

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది…సినిమా ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డ్ ను సొంతం చేసుకుంది..

ఓవరాల్ గా మొదటి రోజు వసూళ్లు పరిశీలిస్తే…నైజాం:5.73 కోట్లు, సీడెడ్:5.48 కోట్లు, గుంటూరు:4.14 కోట్లు, వైజాగ్:3.12 కోట్లు, ఈస్ట్:2.77 కోట్లు, వెస్ట్:2.37 కోట్లు, కృష్ణా:1.97 కోట్లు, నెల్లూరు:1.06 కోట్ల షేర్ తో టోటల్ గా 26.64 కోట్ల షేర్ ని అందుకుంది.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి నెలకొల్పిన 26.36 కోట్ల షేర్ రికార్డ్ బ్రేక్ అయ్యి ఇప్పుడు సరికొత్త రికార్డ్ వచ్చి పడింది…ఇక మిగిలిన రన్ లో సినిమా ఇదే జోరు ని కొనసాగిస్తే సరికొత్త రికార్డులు నమోదు అవ్వడం ఖాయం…

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here