శైలజా రెడ్డి అల్లుడు ఫస్ట్ డే కలెక్షన్స్…లెక్క 6.5 కి పైనే!

0
338

బాక్స్ ఆఫీస్ దగ్గర నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు గట్టిగానే కుమ్మెస్తుంది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండటం ఈ సినిమా కి ప్లస్ అవ్వగా వినాయక చవితి హాలిడే కూడా బాగా కలిసి వచ్చింది. దాంతో మొదటి రోజు కలెక్షన్స్ భారీ గా వచ్చే అవకాశం ఉంది.

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి వినాయక పూజ వలన కొద్దిగా ఎఫెక్ట్ జరిగినా ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆక్యుపెన్సీ ఓ రేంజ్ లో పెరిగిపోయింది…రెండు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 65 టు 70% ఆక్యుపెన్సీ తో రన్ అవుతుంది శైలజా రెడ్డి అల్లుడు సినిమా.

దాంతో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా 5 కోట్లకు పైగా షేర్ ని రెండు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 6.5 నుండి 7 కోట్ల వరకు కలెక్షన్స్ ని సాధించే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. నైట్ షోలకి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మరీ ఎక్కువగా ఉంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here