శైలజా రెడ్డి అల్లుడు 1st వీక్ టోటల్ కలెక్షన్స్…ఇక కష్టమే బాస్

0
474

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. సినిమా వీకెండ్ వరకు మంచి వసూళ్లు సాధించినా కానీ వర్కింగ్ డేస్ లో మాత్రం భాగా స్లో అయింది.

కాగా మొత్తం మీద సినిమా వారం రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam – 6.03C, Ceeded – 2.5C, UA – 2C, East- 1.5C, Guntur- 1.3C, Krishna – 1cr, West- 95L, Nellore -56L, Total AP/TG Share – 15.84Cr, Karnataka 1.5Cr, USA 1.5Cr Roi & Row 50L, 7days Worldwide Share 19.34C…

సినిమాను మొత్తం మీద సుమారు 24 కోట్లకు అమ్మగా మొదటి వీక్ లో సినిమా 19.34 కోట్ల షేర్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 6.7 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి సినిమా సెకెండ్ వీక్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here