(2&3) రోజుల్లో స్పైడర్ కి అజ్ఞాతవాసి కి తేడా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
2984

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి కలెక్షన్స్ చూస్తుంటే ట్రేడ్ విశ్లేషకుల మైండ్ బ్లాంక్ అవుతుంది…భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివ్ టాక్ ప్రచారంతో తిరిగి కోలుకోలేకపోయింది. దాంతో రెండో రోజు నుండే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే షాకింగ్ కలెక్షన్స్ ని సాధిస్తూ 2017 బిగ్గెస్ట్ లాస్ మూవీ స్పైడర్ ని కూడా అందుకోలేకపోతుంది.

2017 బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచిన స్పైడర్ రెండో రోజు మరియు మూడో రోజు వసూళ్ళతో కంపేర్ చేస్తే అజ్ఞాతవాసి వసూళ్లు తగ్గడం ఇక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది…దసరా తో పోల్చితే సంక్రాంతి భారీ సెలవుల వీకెండ్ అండ్ కలెక్షన్స్ కి అచ్చోచ్చే వీకెండ్…

ఇక ఇటు వైపు రోజు కి 5 షోలు అటు వైపు రోజుకి 7 షోలు…భారీ రిలీజ్…భారీ టికెట్ రేట్లు ఇన్ని ఉన్నా అజ్ఞాతవాసి రెండో రోజు 3.7 కోట్లు కలెక్ట్ చేస్తే స్పైడర్ 4.3 కోట్లు కలెక్ట్ చేసింది…మూడో రోజు అజ్ఞాతవాసి 1.81 కోట్లు కలెక్ట్ చేస్తే స్పైడర్ 2.3 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రలల్లో సాధించింది…ఇక్కడే సినిమా ఫలితం ఏంటో తేటతెల్లం అయ్యింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here