టాప్ 5 లో (2)…మగధీరుడి విశ్వరూపం ఇది!!

0
3867

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టించి ఇప్పటికే అనేక రికార్డులను నెలకొలుపుతూ వరల్డ్ వైడ్ గా 124 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఆల్ టైం రికార్డులను నమోదు చేయగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రీమ్ రన్ లో ఉందనే చెప్పాలి.

అందునా రిలీజ్ కి ముందు డౌట్ పడ్డ రాయలసీమ ఏరియాలో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ రికార్డులు చూసి అందరు షాక్ అయ్యారనే చెప్పాలి. కాగా అక్కడ ఆల్ టైం టాప్ 5 మూవీస్ లో మూడో ప్లేస్ ని రీసెంట్ గా అందుకున్న సినిమా టోటల్ గా 19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది…

అక్కడ బాహుబలి పార్ట్ 2…34.75 కోట్లు, బాహుబలి పార్ట్ 1…21.80 కోట్లు, రంగస్థలం 18~కోట్లు, ఖైదీనంబర్ 150…15.3 కోట్లు మరియు మగధీర 13 కోట్లతో ఆల్ టైం టాప్ 5 లో రెండు సినిమాతో ఈ ఏరియాలో భీభత్సమైన రికార్డ్ తో చరిత్ర సృష్టించాడు మగధీరుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here