2 సినిమాలు….. 46 కోట్ల బిజినెస్…7.8 కోట్ల షేర్…షాకింగ్ న్యూస్

0
1328

2018 ఇయర్ లో ఎన్నో అద్బుతాలు జరిగాయి…వాటిలో కొన్ని అనుకున్నట్లే జరగగా మరికొన్ని మాత్రం ఎవ్వరి ఊహకలకీ అందని విధంగా జరిగాయి అని చెప్పొచ్చు. వాటిలో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన రెండు సినిమాలు ఈ ఇయర్ చుక్కలు చూయించాయి.

ఇంటెలిజెంట్ మరియు తేజ్ ఈ లవ్ యు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరం తేజ్ కి రెండు సార్లు నిరాశే ఎదురైనా అది మరిచిపోలేని విధంగా ఉండటం షాకింగ్ అనే చెప్పాలి. 25 కోట్ల రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరం తేజ్ ఈ రెండు సినిమాల్తో….

మొత్తం మీద 46 కోట్ల బిజినెస్ సాధించాడు, ఇంటెలిజెంట్ 27 కోట్లు, తేజ్ ఈ లవ్ యు 19 కోట్ల బిజినెస్ చేయగా రెండు సినిమాలు భారీ డిసాస్టర్లయ్యాయి. ఇంటెలిజెంట్ 3.8 కోట్ల షేర్ ని, తేజ్ ఈ లవ్ యు 4 కోట్ల షేర్ ని సాధించి టోటల్ గా 7.8 కోట్ల షేర్ రెండు సినిమాలకు గాను దక్కగా….రెండు సినిమాల బిజినెస్ 46 కోట్లు అవ్వడంతో ఏకంగా 37.2 కోట్ల నష్టాలను మ్గిలించాడు మెగా మేనల్లుడు.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here