2 రోజుల్లో ఎపిక్ వండర్…శంకర్ సార్ ఏం చేస్తారో

0
411

సౌత్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన దర్శకుడు శంకర్ అత్యంత భారీ బడ్జెట్ తో 2010 సౌత్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా రోబో సినిమా కి సీక్వెల్ గా తీస్తున్న సినిమా 2.0…. భారీ అంచనాల తో రూపొందిన ఈ సినిమా అనేక పోస్ట్ పోన్ ల తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో 2 రోజల్లో బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోయడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా

టోటల్ గా 10 వేలకి పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా మొదలైన అడ్వాన్స్ టికెట్స్ సేల్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరుగుతున్నాయి. సినిమా పై ఉన్న అంచనాలకు జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు బాక్స్ ఆఫీస్ ను

ఓ రేంజ్ లో ఏలడం ఖాయమని చెప్పొచ్చు. రోబో తర్వాత శంకర్ కి మళ్ళీ అలంటి విజయం దక్కలేదు. ఈ సినిమా తో మళ్ళీ సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ఖాయమో కాదో రెండు రోజుల్లో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here