2 రాష్ట్రాల్లో టాప్ 15 ప్లేసుల్లో నిలిచిన సినిమాలు ఇవే

3
9971

తెలుగు సినిమా మార్కెట్ బాహుబలితో ఒక్కసారిగా డబుల్ అయ్యింది, సరైన సినిమా పడాలే కానీ 100 కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఇయర్ లో కొన్ని సినిమాలు అలాగే ఆశలు రేపినా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు అంచనాలకు మించి వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాంటి సినిమాల్లో ఆల్ టైం టాప్ 16 ప్లేసులలో నిలిచిన సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం పదండి.

 సినిమా పేరు                         కలెక్షన్స్
    1. బాహుబలి2(2017)——–198 కోట్లు
    2.  బాహుబలి(2015)———-115 కోట్లు
    3. ఖైదీనంబర్150(2017)—–76.40 కోట్లు
    4. జనతాగ్యారేజ్(2016)———-62.02 కోట్లు
    5. జైలవకుశ(2017)—-61.05 కోట్లు
6. మగధీర(2009)———–61 కోట్లు

    7. శ్రీమంతుడు(2015)——–60.12 కోట్లు
    8. సరైనోడు(2016)———59.67 కోట్లు
    9. అత్తారింటికిదారేది(2013)———-59.40 కోట్లు
10. దువ్వాడ జగన్నాథం(2017)
———58.94 కోట్లు

11.గబ్బర్ సింగ్(2012)———-50.12 కోట్లు

    12. కాటమరాయుడు(2017)—–50.06 కోట్లు
    13.రేసుగుర్రం(2014)———-46.20 కోట్లు
    14. గౌతమీపుత్ర శాతకర్ణి(2017)—–44.60 కోట్లు
    15. దూకుడు(2011)———-41.80 కోట్లు
    16. సర్దార్ గబ్బర్ సింగ్(2016)———–41.60 కోట్లు
    17. మిర్చి(2013) & ఎవడు(2014)——-40 కోట్లు
    18. ధృవ(2016)—-39.10 కోట్లు   

ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్ 18 కలెక్షన్స్ సాధించిన టాప్ 18 సినిమాలు. ఇందులో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

Top 16 Movies  in Two Telugu Speaking States
Above are the top 16 highest share movies in two telugu speaking states…in coming days more movies will enter into this list for sure.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here