సామి శిఖరం||మొత్తం క్లీన్ స్వీప్ చేశాడు||

0
1418

అవార్డులు రివార్డులు ప్రతీ ఒక్కరు కోరుకునేవే…కానీ ప్రతీ ఏడాది అనుకున్నవాల్లకి అవార్డులు అందడం చాలా తక్కువగానే జరుగుతూ వస్తుంది. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి నటన విషయంలో తిరుగు లేని క్రేజ్ ఉన్నా అవార్డుల విషయంలో మాత్రం ఎందుకునో అనుకున్న రేంజ్ లో సొంతం కాలేదు అని చెప్పాలి. ముఖ్యంగా టెంపర్ కి గాను ఎన్టీఆర్ కి అవార్డుల పంట పండటం ఖాయం అని అంతా అనుకున్నా అలా జరగలేదు.

కానీ 2016 విషయంలో మాత్రం ఎన్టీఆర్ కి తిరుగు లేకుండా పోయింది నాన్నకుప్రేమతో మరియు జనతాగ్యారేజ్ సినిమాలతో ఎన్టీఆర్ ఇతర హీరోలకు ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా వరుసగా అవార్డుల పంట పండిస్తూ సంచలనం సృష్టించి మొత్తం క్లీన్ స్వీప్ చేశాడు.

మిర్చి మ్యూజిక్ అవార్డులలో సింగర్ గా తెలుగు కన్నడ భాషలకు అవార్డ్ కొట్టిన ఎన్టీఆర్, తర్వాత కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్, ఐఫా అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్, సైమా అవార్డ్, శంకరాభరణం అవార్డ్ అంటూ అనేక అవార్డులు గెలుచుకుని చివరి ప్రతిష్టాత్మక నంది అవార్డ్ కూడా సొంతం చేసుకుని మొత్తం క్లీన్ స్వీప్ చేసి టాలీవుడ్ ఈ జనరేషన్ హీరోలలో ఎవ్వరికీ సాధ్యం కాని అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here