2017 మొదటి 5 నెలల్లో టాప్ 5 TRP రేటింగ్ మూవీస్ ఇవే

0
215

2017 ఇయర్ కలెక్షన్స్ పరంగా తొలి 5 నెలల్లో అద్బుతమైన విజయాలు టాలీవుడ్ కి సొంతం అయ్యాయి. ఇక బుల్లితెర విషయానికి వస్తే ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలు అప్పుడే బుల్లితెరపై కూడా సందడి చేసి సత్తా చాటుకున్నాయి.

వాటిలో ఇప్పుడు టాప్ 5 ప్లేసులలో నిలిచిన 2017 సినిమాలు ఏవో లుక్కేద్దాం పదండి….

  1. శతమానంభవతి—-15.36 TRP రేటింగ్
  2. ఓం నమో వెంకటేశాయ—-9.81 TRP రేటింగ్
  3. నేను లోకల్—-9.31 TRP రేటింగ్
  4. గౌతమీపుత్ర శాతకర్ణి—-5.45 TRP రేటింగ్
  5. కిట్టు ఉన్నాడు జాగ్రత్త—–4.41 TRP రేటింగ్

ఇవి ఇప్పటివరకు టెలికాస్ట్ అయ్యి TRP రేటింగ్ తెలిసిన సినిమాలు…రీసెంట్ గా రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీనంబర్150 TRP రేటింగ్ తెలియాల్సి ఉంది…విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ లిస్టులో ఆ సినిమానే టాప్ ప్లేస్ తెచ్చుకోవడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here