2017 ||బెస్ట్ హీరో|| బెస్ట్ విలన్|| ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన ఎన్టీఆర్

0
544

  2017 ఇయర్ ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ లో ఉండగా ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న హీరోలు చాలామందే ఉన్నారు… కానీ ఉన్నంతలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఇయర్ ఇయర్ కి జోరు చూపుతూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2017 ఇయర్ లో మరో స్పెషల్ ఫీట్ ని సాధించాడు…అదే హీరో రోల్ తో పాటు విలన్ రోల్ ని తన లేటెస్ట్ మూవీలో వేశాడు.

వేయడమే కాదు….ఆ రోల్ లో జీవించి నటించి అందరిమేప్పు ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమానే జైలవకుష… అద్బుతమైన నటనతో హీరో గా సినిమాలో విలన్ గాను మెప్పించిన ఎన్టీఆర్ కి 91.5 ఎఫ్.ఎం వారు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇవ్వడమే కాకుండా…..

2017 ఇయర్ కి గాను బెస్ట్ విలన్ గాను అవార్డ్ ఇవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇప్పుడున్న హీరోలలో ఒక సినిమాకి హీరో గా విలన్ గా అవార్డ్ అందుకున్న ఏకైక హీరో గా ఎన్టీఆర్ సంచలన రికార్డ్ నమోదు చేశాడు అని చెప్పొచ్చు. ఈ అవార్డ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here