2017 బెస్ట్ హీరో ||అసురుల చక్రవర్తి || రావణుడు||

0
577

2016 ఇయర్ లో దాదాపు అన్ని మేజర్ అవార్డులను కైవసం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు 2017 ఇయర్ పై దండెత్తాడు….ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సినిమాల్లో తన లేటెస్ట్ మూవీ జైలవకుషలో కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము రేపాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మిగిలిన హీరోలు కూడా ఈ ఇయర్ దుమ్ము రేపినా ఎక్కువమందిని ఆకట్టుకున్న హీరో గా ఎన్టీఆర్ నిలిచాడు అని చెప్పొచ్చు.

కాగా 2017 ఇయర్ కి గాను మొదటి బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్…లీడింగ్ ఎఫ్.ఎం చానెల్స్ లో ఒకటైన 91.5 రేడియో ఎఫ్.ఎం వారు ప్రతీ ఇయర్ ఇచ్చినట్లే ఈ ఏడాది కూడా బెస్ట్ సినిమాలకు అవార్డ్ ఇవ్వగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోరు చూపాడు.

జైలవకుష సినిమాలో అద్బుతమైన నటనకి గాను 2017 బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకుని సంచలనం సృష్టించాడు….దాంతో 2017 ఇయర్ కి గాను మొదటి అవార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఇది మరీ ప్రతిష్టాత్మక అవార్డ్ కాకున్నా ఈ ఇయర్ కి ఫస్ట్ అవార్డ్ అవ్వడం తో ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు ఎన్టీఆర్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here