2017 సౌత్ లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ డిసాస్టర్ ఈ సినిమానే

0
2257

2017 వచ్చి దాదాపు మూడున్నర నెలలు కావొస్తుంది. ఈ మూడున్నర నెలల్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చాయి. కాగా అందులో ఆకట్టుకున్న సినిమాలు ఎప్పటిలాగే వేళ్ళ మీద లెక్కపెట్టె విధంగా ఉండగా ఫ్లాఫ్స్ భారీగా ఉన్నాయి.

కాగా ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో అత్యంత భారీ ఫ్లాఫ్ గా నిలిచిన సినిమా మాత్రం మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన చెలియా సినిమానే అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఈ సినిమా మొత్తంమీద 39 కోట్లకు పైగా బిజినెస్ చేయగా ఇప్పటివరకు కేవలం 8 కోట్లలోపు మాత్రమె కలెక్ట్ చేసింది. దాంతో దాదాపు 30 కోట్ల లాస్ తో ఈ ఇయర్ ఇప్పటి వరకు సౌత్ సినిమాల్లో బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది అంటున్నారు విశ్లేషకులు.

Related posts:

వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ రికార్డులకెక్కిన మెగాస్టార్
డిసాస్టర్ టాక్...కట్ చేస్తే వీకెండ్ కి 104 కోట్లు...ఈయన తోపు
160...ఇది మహేష్ సృష్టించిన సరికొత్త చరిత్ర
15 గంటల్లో 3 మిలియన్...జైలవకుశ ట్రైలర్ భీభత్సం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్
ఎన్టీఆర్-కొరటాల (ఫ్యాన్స్ కి పూనకాలే) న్యూస్ వింటే !!
స్పైడర్ సెన్సార్ రివ్యూ....షాకింగ్ రిపోర్ట్
విజయ్ అదిరింది ఫస్ట్ డే ఏ రేంజ్ లో ఓపెన్ అయ్యిందో తెలుసా??
100 నిమిషాల్లో 30 వేల ట్వీట్స్....పవన్ ఫ్యాన్స్ భీభత్సం
చివరి నిమిషంలో షాక్....ఫ్యాన్స్ నిరాశ...కానీ!!
జైసింహా 3 వ రోజు ఎంత వసూల్ చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్ నటవిశ్వరూపానికి 3 ఏళ్ళు...తిరుగు లేని రికార్డులు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here