ఎన్టీఆర్-రాజమౌళి..షాకింగ్ అప్ డేట్…ఇలా షాక్ ఇచ్చారేంటీ

1
173

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు టాలీవుడ్ నంబర్ వన్ దర్శకుడు రాజమౌళి ల కాంబినేషన్ లో సినిమా అంటే అందరిలోనూ తెలియని ఉత్సాహం ఉంటుంది, ఎందుకంటే వీరి కలయికలో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేసుకున్నవే. కాగా ఇప్పుడు వీరి కలయిలలో వచ్చే కొత్త సినిమా కోస౦ అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

కాగా వీరి కాంబోలో అయితే గరుడ సినిమా లేకపోతే యమదొంగ సీక్వెల్ వచ్చే అవకాశం ఉందట కానీ సినిమా మొదలు అయ్యేది మాత్రం 2018 లోనే అంటున్నారు. దానికి కారణం ఎన్టీఆర్ ఒప్పుకున్న సినిమాలే అంటున్నారు.

ముందుగా బాబీతో, తరువాత కొరటాల, త్రివిక్రమ్ లతో సినిమాలు చేయబోతున్న ఎన్టీఆర్ ఇవన్నీ 2018 చివరికల్లా పూర్తి చేస్తాడు. కాగా అప్పటికి రాజమౌళి బాహుబలి 2 ని పూర్తిగా మర్చిపోయి కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతాడట. 

కథ ఆల్ రెడీ విజయేంద్రప్రసాద్ తయారు చేయగా రాజమౌళి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారట. మరి అన్నీ అనుకున్నట్లు జరిగితే 2019 లో ఈ కాంబినేషన్ లో సినిమా మొదలు అయ్యే అవకాశం ఉంది.

Rajamouli NTR Combo Not In soon…

JR NTR and Rajamouli Combination is one of the most awaited combination in tollywood…after baahubali everyone thinking that they both team up for next movie..but it will only happen in 2019 says sources.

Related posts:

ఎన్టీఆర్ భీభత్సం..టాలీవుడ్ 2nd మోస్ట్ లైక్స్ తో హిస్టారికల్ రికార్డ్
ఆల్ టైం డిసాస్టర్...37 కోట్లు వెనక్కి ఇచ్చిన హీరో ఇతనే
3 సినిమాల వల్ల విడిపోయున రాజశేఖర్-చిరంజీవి
జైలవకుశ 2 డేస్ టోటల్ కలెక్షన్స్...ట్రేడ్ కి దిమ్మతిరిగే షాక్
జవాన్ మూవీ డే 2 స్టేటస్...ఏంటి...హోల్డ్ చేసిందా లేదా??
బాహుబలి ఎఫెక్ట్....200 కోట్లతో ఎన్టీఆర్ "దానవీరశూరకర్ణ"..ఇండస్ట్రీ షాక్
2.5 కోట్లు పెట్టి కొంటే 4 కోట్ల లాభం...సినిమా సూపర్ హిట్
Ram Charan రంగస్థలం రీ షూట్...టోటల్ ఇండస్ట్రీ షాక్
బడ్జెట్ 4 కోట్లు...బిజినెస్ 3.6 కోట్లు...టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్...అజ్ఞాతవాసి సెకెండ్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్
ఎన్టీఆర్ తో బాలీవుడ్ హీరోయిన్....ఆల్ మోస్ట్ కన్ఫాం!!
ఇంటెలిజెంట్ 2nd డే కలెక్షన్స్...Wash Out

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here