ఇవే ఇక టాప్ 7….ఊరమాస్ రికార్డ్ !!

9
6420

  టాలీవుడ్ పెద్ద సినిమాలకు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డుల తో పాటు యూట్యూబ్ రికార్డులు కూడా చాలా ప్రతిష్టాత్మకoగా మారాయి అని చెప్పొచ్చు. రీసెంట్ గా వచ్చిన సినిమాల ట్రైలర్ లు యూట్యూబ్ లో సంచలన రికార్డులతో దుమ్ము దులిపెయగా ఇది సినిమా సినిమా కు పెరిగిపోతూ సినిమా హైప్ కి మొట్టమొదటి పునాదిగా నిలుస్తుంది…ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్ లో మొదటి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ తో దుమ్ము లేపిన ట్రైలర్లు ఇవే.

1)-బాహుబలి పార్ట్ 2(2017)(తెలుగు)—–21.71 మిలియన్ వ్యూస్
2)-జైలవకుశ (2017)—-5.4 మిలియన్ వ్యూస్
3)-దువ్వాడ జగన్నాథం(2017)—-4.6 మిలియన్ వ్యూస్
4)-స్పైడర్ (2017)—–3.7 మిలియన్ వ్యూస్
5)-MCA (2017)—-3.51 మిలియన్ వ్యూస్
6)-పైసావసూల్(2017)—–2.44 మిలియన్ వ్యూస్
7)-ఖైదీనంబర్150(2017)—-2.4 మిలియన్ వ్యూస్
8)-కాటమరాయుడు(2017)—-2.16 మిలియన్ వ్యూస్

ఇవి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో టాప్ 8 ప్లేసులలో నిలిచిన సినిమాల ట్రైలర్ లు…బాహుబలి పార్ట్ 2 ని ఇప్పట్లో టచ్ చేసే ధైర్యం ఎవ్వరూ చేయలేరు కాబట్టి అందరు నాన్ బాహుబలి రికార్డులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది…ఇందులో మీ ఫేవరేట్ ఎవరో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి….

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here