1 లక్షా 81 వేలతో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రికార్డ్!

0
820

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరగగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసినప్పటి నుండి సోషల్ మీడియా ని ఓ రేంజ్ లో ఊపేసింది ఈ ట్రైలర్..

యూట్యూబ్ లో తొలి 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసిన ఈ ట్రైలర్ ట్విట్టర్ లో కూడా అల్టిమేట్ లెవల్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది…మొత్తం మీద ట్రైలర్స్ ల ట్రెండింగ్ విషయం లో బాహుబలి తర్వాత ప్లేస్ ని సొంతం చేసుకుంది.

24 గంటల్లో ఏకంగా 1 లక్షా 81 వేల ట్వీట్స్ ని సాధించి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది…ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే మిగిలిన ట్రైలర్స్ లో ఏవి కూడా 1 లక్ష ట్వీట్స్ ని కూడా సొంతం చేసుకోలేదు…కానీ అరవింద సమేత ట్రైలర్ ఆల్ మోస్ట్ డబుల్ రికార్డ్ కొట్టినట్లు అయింది.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here