అగుదు దూరంలో విజయం…తెలుగు లో కొట్టి ఉంటేనా??…25 డేస్ లెక్క ఇది!

0
481

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పేట భారీ క్రేజ్ నడుమ రీసెంట్ గా సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వగా మంచి టాక్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. తమిళ్ లో అజిత్ విశ్వాసం నుండి అలాగే తెలుగు లో మూడు డైరెక్ట్ సినిమాల నుండి గట్టి పోటి ఎదురు అవ్వడం తో సినిమా కలెక్షన్స్ పై…

ప్రభావం గట్టిగానే పడినా కానీ సూపర్ స్టార్ తన రేంజ్ తో సినిమాను ఆల్ మోస్ట్ సేఫ్ జోన్ లో చేర్చాడు, కానీ అడుగు దూరం లో సినిమా క్లీన్ హిట్ అవకాశాన్ని వరల్డ్ వైడ్ గా అందుకోలేక పోయింది అనే చెప్పాలి. డానికి కారణం తెలుగు వర్షన్ అని చెప్పొచ్చు.

రిలీజ్ సమయం లో ఇక్కడ నిర్మాతలు చేసిన వాఖ్యలు కావచ్చు లేక పోటి ఎక్కువ ఉండటం కావచ్చు… సినిమాకి థియేటర్స్ లేక తక్కువ థియేటర్స్ లో పోటి ఎక్కువ ఉన్న సినిమాల నడుమ అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అందుకోలేక తెలుగు లో 7 కోట్ల రేంజ్ లో లాస్ ని దక్కించుకుంది.

ఇక మొత్తం మీద ఇప్పటి వరకు సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Tamil Nadu – 115 Cr, Telugu States – 9.7 Cr, Karnataka – 18.32 Cr, Kerala – 7.98 Cr, ROI – 5.13 Cr, Overseas – 69.34 Cr Total worldwide gross 225.47 Cr.

టోటల్ షేర్ 118 కోట్లకు పైగా ఉండగా సినిమా బిజినెస్ 124.4 కోట్లు అవ్వడం తో లాంగ్ రన్ లో సినిమా 120 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో పరుగును ముగించనుంది. తెలుగు లో వారం ఆలస్యంగా వచ్చినా ఓవరాల్ గా క్లీన్ హిట్ గా నిలిచేది ఈ సినిమా… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here