అరవింద సమేత 29 డేస్ టోటల్ కలెక్షన్స్

0
956

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 4 వారాలలో టోటల్ గా రెండు రాష్ట్రాలలో 73.64 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 98.54 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ వారంలో మొత్తం మీద 70 థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర

29 వ రోజు దీపావళి హాలిడే అవ్వడంతో మొత్తం మీద మంచి వసూళ్లని రెండు రాష్ట్రాలలో సాధించింది. మిగిలిన చోట్ల పరుగు టోటల్ గా కంప్లీట్ అవ్వగా రెండు రాష్ట్రాలలో ఉన్న 70 థియేటర్స్ లో పండగ సెలవులో సినిమా సుమారుగా 5 నుండి 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుందట.

దాంతో టోటల్ గా రెండు రాష్ట్రాల 29 రోజుల కలెక్షన్స్ ఇప్పుడు 73.7 కోట్ల రేంజ్ లో ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు 98.6 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పుడు 164.2 కోట్ల లోపు ఉన్నట్లు సమాచారం. మిగిలిన మూడు రోజుల వీకెండ్ లో కూడా సినిమా మినిమమ్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here