రెండోరోజు AP-TG టోటల్ కలెక్షన్స్…సాలిడ్ గా కొట్టాడు!

0
889

అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు అనుకున్నట్లే స్టడీ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది…సినిమా రెండు రాష్ట్రాలలో స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగా నైజాం అండ్ సీడెడ్ లలో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది ఈ సినిమా…ఒకసారి టోటల్ రెండు రాష్ట్రాలలో రెండో రోజు సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…

Nizam – 2.85 cr, Ceeded – 2 cr, Guntur – 0.68 cr, Krishna – 0.54 cr, UA/Vizag – 0.89 cr, Nellore – 0.27 cr, West – 0.32 cr, East – 0.46 cr, Day 2 Total – 8.01 cr…అనుకున్నట్లే 8 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా రెండో రోజు సాధించింది.

టోటల్ గా సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉండగా రెండో రోజు టాలివుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది ఈ సినిమా.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here