అదరగొట్టిన పెనివిటి సాంగ్…రెండో పాట సూపర్ హిట్

0
559

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత సినిమాలోని సాంగ్స్ అన్నీ ఈ నెల 20 న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దానికన్నా ముందు అనగానగనగా సాంగ్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా…

ఆ సాంగ్ కి అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది…ఇక ఇప్పుడు సినిమాలోని రెండో సాంగ్ ని రిలీజ్ చేశారు…పెనివిటి లిరిక్ తో తెరకెక్కిన ఈ సాంగ్ లిరికల్ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ గా ఉంటూనే సూపర్ కూల్ గా ఉంది ఈ సాంగ్.

మొదటి పాటకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇప్పుడు రెండో పాటకి అంతకి మించి రెస్పాన్స్ వస్తుండటం విశేషం. కాల భైరవ పాడిన ఈ సినిమా తాను ఇంతకుముందు పాడిన పాటలకి ఏమాత్రం తీసిపోకుండా ఉండటం నిజంగానే గ్రేట్ అని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here