శైలజా రెడ్డి అల్లుడు 3 డేస్ టోటల్ కలెక్షన్స్

0
465

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి తొలి రెండు రోజుల్లో 11.4 కోట్ల షేర్ ని రాబట్టగా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కొంచం స్లో అయింది.

నైజాం లో సినిమా కొంచం స్లో అవ్వగా మిగిలిన ఏరియాలలో పర్వాలేదు అనిపించుకుంది. ఓవరాల్ గా సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2.1 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించినట్లు సమాచారం అందుతుంది. దాంతో సినిమా మొత్తం మీద 3 రోజుల్లో…

టోటల్ వరల్డ్ వైడ్ గా 13.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించినట్లు సమాచారం. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు ఓవరాల్ గా మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో 16.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ తో వీకెండ్ ముగించే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here