మెగాస్టార్ పై షాకింగ్ న్యూస్..టోటల్ ఇండస్ట్రీ షాక్ అయ్యింది

0
8816

  10 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ చేసిన మెగా మమ్మోత్ 150 ఖైదీనంబర్ 150 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ చరిత్రలో బాహుబలి ని పక్కకు పెడితే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసి 100 కోట్ల షేర్ ని అందుకున్న ఓకే ఒక్క సినిమాగా నిలిచిన ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ సెన్సేషన్ సైరా నరసింహ రెడ్డి డిసెంబర్ లో మొదలు కాబోతుంది.

కాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాకుండానే డిజిటల్ రైట్స్ ని దిమ్మతిరిగే రేంజ్ లో 30 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వారికి అమ్మడం తో టోటల్ టాలీవుడ్ తో పాటు టోటల్ ఇండియా మొత్తం షాక్ అయ్యింది అనే చెప్పాలి. బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు మాత్రమే ఇలా షూటింగ్ దశలో ఉండగానే….

సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడు అవుతాయి….కానీ మెగాస్టార్ మూవీ ఏకంగా షూటింగ్ కూడా మొదలు కాకుండానే ఇలాంటి భీభత్సం సృష్టించడం తో ఇది రూమర్ అని మొదట్లో అనుకున్న అమెజాన్ వాళ్ళు స్వయంగా చెప్పడం తో టోటల్ సౌత్ ఇండస్ట్రీ మొత్తం షాక్ లో ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా కుదిరితే 2018 లో లేకపోతె 2019 సంక్రాంతి కి రానున్నట్లు సమాచారం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here