గీత గోవిందం 33 డేస్ టోటల్ కలెక్షన్స్…ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్

0
355

విజయ్ దేవరకొండ రష్మిక ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 4 వారాలు అవుతున్నా కానీ ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ తో సెంసేషన్ ని క్రియేట్ చేస్తూనే ఉంది. సినిమా 26 రోజుల్లో 66.5 కోట్ల షేర్ ని అందుకోగా…

ఇప్పుడు మొత్తం మీద 33 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి… Nizam 19.6 Cr, Ceeded 6.7 Cr, UA 5.80 Cr, Guntur 3.82 Cr, East 3.7 Cr, West 3.12 Cr, Krishna 3.72 Cr, Nellore 1.6 Cr, AP/TS 48.06 Cr, Karnataka 6 Cr, Tamilnadu 2.18 Cr, USA 9.85cr, Rest 2.45 Cr, Worldwide 68.54 Cr….

సినిమాను 15 కోట్లకు అమ్మితే 16 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సెన్సేషనల్ మూవీ 33 రోజుల్లో ఏకంగా 68.5 కోట్ల కి పైగా షేర్ ని అందుకుని ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఇలాగే మరిన్ని రోజులు కొనసాగితే సినిమా 70 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని చెప్పొచ్చు.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here