3 రోజుల్లో 12 కోట్లు వస్తే చరిత్ర చిరుగుద్ది!!

0
943

అరవింద సమేత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 4 రోజుల వీకెండ్ లో అద్బుతమైన వసూళ్ళతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే…ఇక ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా భారీ వసూళ్లు కాకున్నా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతుంది ఈ సినిమా.

కాగా ఇప్పుడు సోమవారం నుండి బుధవారం వరకు మూడు రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించగలిగితే సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ మొదటి వారానికి గాను అరవింద సమేత సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది.

మొదటి వారం పరంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా 80 కోట్ల షేర్ ని అందుకుని టాప్ లో ఉంది…ప్రస్తుతం వీకెండ్ కే 68.2 కోట్ల షేర్ తో ఉన్న అరవింద సమేత మూడు రోజుల్లో 12 కోట్లు మార్క్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ సొంతం అవుతుంది… మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here