4 కోట్లు అనుకుంటే ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!

0
466

  మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది, సినిమా బిజినెస్ చాలా తక్కువ అవ్వడం తో ఈ ఓపెనింగ్స్ రికార్డ్ బ్రేకింగ్ అని చెప్పే రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ ని బట్టి తొలిరోజు వరల్డ్ వైడ్ గా..

3.8 కోట్ల నుండి 4 కోట్ల లోపు షేర్ ని అందుకుంటుంది అనుకున్నా సినిమా అద్బుతంగా హోల్డ్ చేసి తొలిరోజు దుమ్ము లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని ఏకంగా 4.2 కోట్లకు పైగా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని సత్తా చాటుకుంది. సినిమా టోటల్ గా…

బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam: 0.86Cr
Ceeded: 0.54Cr
UA: 0.45Cr
East: 0.39Cr
West: 0.26 Cr
Krishna: 0.27 Cr
Guntur: 0.33 Cr
Nellore: 0.16L
Total: 3.26Cr
Ka: 0.35Cr
ROI: 10L
USA : 45L
ROW : 5L
WW Share: 4.21Cr (Break Even 13.5cr)

ఇదీ సినిమా తొలిరోజు సాధించిన భీభత్సమ్, రెండు రాష్ట్రాలలో 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ అనుకుంటే 3.26 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 4 కోట్లు ఎక్కువ అనుకుంటే ఏకంగా 4.21 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని…

బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని దుమ్ము లేపింది, సినిమా బిజినెస్ కూడా తక్కువే అవ్వడం తో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, 6 ఫ్లాఫ్స్ పడ్డా సాయి ధరం తేజ్ ఓపెనింగ్స్ విషయం లో దుమ్ము లేపాడనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here