4 రోజులు నైజాం గడ్డపై ఏ హీరో కి లేని రికార్డ్ కొట్టిన మహేష్!!

0
773

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి సినిమా బాక్స్ ఆఫీస్ ఊచకోత కొనసాగుతుంది, సినిమా అన్ని ఏరియాల్లో సాధించే కలెక్షన్స్ ఒకెత్తు, ఒక్క నైజాం ఏరియా లో సినిమా హోల్డ్ చేసి సాధిస్తున్న కలెక్షన్స్ భీభత్సం మరో ఎత్తుగా చెప్పుకోవాలి, సినిమా మొదటి రోజు 6.38 కోట్లు, రెండో రోజు 3.32 కోట్లు, మూడో రోజు 3.46 కోట్ల షేర్ ని ఇక్కడ అందుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేయగా…

4 వ రోజు మరోసారి 3.47 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది, వరుసగా 4 రోజులు 3 కోట్లకు పైగా షేర్ ని నైజాం ఏరియా లో అందుకున్న సినిమా గా ఆల్ టైం రికార్డ్ కొట్టింది మహర్షి సినిమా. కాగా 4 రోజుల్లో మొత్తం మీద నైజాం ఏరియాలో…

16.63 కోట్ల షేర్ ని అందుకుని తొలివారం 20 కోట్ల రేంజ్ షేర్ ని ఇక్కడ అందుకోవడానికి ఎగబడుతుంది, దాంతో టాలీవుడ్ చరిత్రలోనే మొదటి వారం నైజాం లో 20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోబోతున్న మొదటి నాన్ బాహుబలి సినిమాగా నిలవనుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here