F2 4 డేస్ టోటల్ కలెక్షన్స్…అరాచకం!

0
874

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతుంది, సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవ్వడం తో సంక్రాంతి సెలవుల్లో మిగిలిన సినిమాలను సైతం దాటేది రోజు రోజు కి కలెక్షన్స్ విషయం లో ఊచకోత కోసింది, 4 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ రేంజ్ లో గ్రోత్ ని చూపెట్టింది.

ఓవరాల్ గా 4 వ రోజు 6.7 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది ఈ సినిమా… 4 రోజుల టోటల్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే.. Nizam 7.05Cr, Ceded 2.61 Cr, Krishna 1.75 Cr, Nellore 0.66 Cr, Guntur 1.82Cr, West 1.4 Cr, East 2.35 Cr, UA 2.45 Cr, Total Ap/Ts 4 Days Share 20.09 Cr, Karnataka 1.35 Cr, Roi 0.35 Cr, Overseas 3.8 Cr, Total 4 days worldwide share: 25.59 Cr.

సినిమాను టోటల్ గా 34.5 కోట్లకు అమ్మగా 35.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుని సత్తా చాటే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక రెండో వీకెండ్ లో మళ్ళీ ఊచకోత మొదలు అయ్యేలా ఉంది.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here