శైలజా రెడ్డి అల్లుడు ఫస్ట్ వీకెండ్(4 డేస్) టోటల్ కలెక్షన్స్…4 వ రోజు ఊచకోతే!

0
319

నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో టోటల్ గా 13.5 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధించగా సినిమా మూడో రోజు కొద్దిగా స్లో అయిందే అన్న భావన కలిగినప్పటికీ 4 వ రోజు మాత్రం దుమ్ము లేపింది.

ఆది వారం అవ్వడంతో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించి ఓవరాల్ గా మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ ని అద్బుతంగా ముగించింది. సినిమా సాధించిన ఓవరాల్ 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

Nizam – 5.23C, Ceeded – 2.35C, Krishna – 84L, UA – 1.84C, Nellore -48L, East- 1.35C, West- 83L, Guntur- 1.13C, Total AP/TG Share – ₹14.05Cr, Karnataka 1.45Cr, USA 1.30Cr Roi & ROw 45L, Total 4days Worldwide Share 17.25C..నాలుగో రోజు సినిమా ఆల్ మోస్ట్ 3.7 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధించింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పుడు 28 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు సమాచారం.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here