అమ్మింది 6.3…వచ్చింది ఇది…4 డేస్ టోటల్ కలెక్షన్స్

0
1050

అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచి దుమ్ము లేపుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సూపర్బ్ కలెక్షన్స్ తర్వాత నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి హాలిడే దొరకడం తో దుమ్ము లేపింది, సినిమా మినిమమ్ లో మినిమమ్ 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుంది అనుకున్నా కానీ అద్బుతమైన లెవల్ లో…

 హోల్డ్ చేసిన 118 సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మొదటి రోజు నుండి నాలుగో రోజు వరకు సినిమా అల్టిమేట్ లెవల్ లో మినిమమ్ డ్రాప్స్ తో రన్ అవ్వడం అతి పెద్ద విశేషం అని చెప్పాలి.

ఇక 4 వ రోజు రెండు రాష్ట్రాలలో సినిమా కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే… Nizam 78 L Ceded 26 L UA 14 L East 9.02L West 9L Guntur 8L Nellore 2.5L Krishna 10L Total : 1.57 Cr వసూల్ చేయగా కర్ణాటక లో 14 లక్షలు మిగిలిన చోట్ల కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది.

ఇక రోజు వారి రెండు తెలుగు రాష్ట్రాలలో 4 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే… Day1 – 1.6 Cr Day 2 – 1.2Cr Day 3 – 1.7Cr Day 4 – 1.57 Cr Total 4 Days – 6.07Cr అందుకుంది, రెండు రాష్ట్రాలలో ఓన్ రిలీజ్ ని పక్కకు పెడితే బిజినెస్ 5 కోట్లకు ఇప్పటికే 1 కోటి పైగా లాభాన్ని అందుకుంది.

ఇక వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే.. AP- TG – 6.07 Cr Karnataka – 58L ROI – 12L USA- 35L ROW – 6L Total 1.11Cr 4 Days Total Collections – 7.18Cr బిజినెస్ 6.3 కోట్ల రేటు కి 7 కోట్ల కి పైగా టార్గెట్ తో బరిలోకి దిగి క్లీన్ హిట్ గా నిలిచి 14 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుని దుమ్ము దుమారం చేసింది 118 సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here