2.0 డే 4 కలెక్షన్స్..హ్యుమంగస్

0
1284

సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర జూలు విదిల్చాడు.. మొదటి రోజు అలాగే రెండో రోజు మిస్ అయినా మూడు నాలుగో రోజులలో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్నాడు సూపర్ స్టార్. రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు అల్టిమేట్ లెవల్ లో ఈవినింగ్ అండ్ నైట్ షోల ను కలెక్షన్స్ రూపం లో దుమ్ము లేపుతుంది.

ముందుగా హిందీ వర్షన్ ఈ రోజు లెక్క 30 కోట్ల నెట్ ను అందుకునేలా ఉంది, ఇక తెలుగు వర్షన్ షేర్ లెక్క ఈ రోజు 6.5 కోట్లకి అటూ ఇటూ గా ఉండే అవకాశం ఉంది, తమిళ్ లో అనుకున్న రేంజ్ గ్రోత్ లేకున్నా 10 కోట్లకు పైగా గ్రాస్ కన్ఫాం అని చెప్పాలి.

ఇక మిగిలిన చోట్లా కూడా దుమ్ము లేపుతున్న ఈ సినిమా టోటల్ గా 4 వ రోజు వరల్డ్ వైడ్ గా 85 నుండి 90 కోట్ల గ్రాస్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేకున్నా 75 నుండి 80 కోట్ల గ్రాస్ కన్ఫాం అని అంటున్నారు. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here