4వ సారి 1.5 మిలియన్… చరిత్రలో ఒకేఒక్కడు!

0
1154

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరిట మరో హిస్టారికల్ రికార్డ్ వచ్చి పడింది…తెలుగు లోనే కాదు సౌత్ ఇండియా మొత్తం మీద మరే హిరో కి కూడా ఈ రికార్డ్ లేవు…ఓవర్సీస్ మార్కెట్ లో వరుసగా నాలుగు సినిమాలతో నాలుగు సార్లు 1.5 మిలియన్ మార్క్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్, జైలవకుశ మరియు అరవింద సమేత సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి అక్కడ 1.5 మిలియన్ కన్నా ఎక్కువ వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డ్ ను సొంతం చేసుకున్నాయి..మొత్తం మీద మరే హిరో కి కూడా ఈ రికార్డ్ లేవు.

ఇక ఓవరాల్ గా 1.5 మిలియన్స్ ఎక్కువ ఉన్న మూవీస్ గమనిస్తే…ఎన్టీఆర్ టాప్ లో ఉండగా మహేష్ మూడు సినిమాలతో 1.5 మిలియన్ మార్క్ ని అందుకున్నాడు…కానీ సినిమాల మధ్యలో కొంత గ్యాప్ ఉంది అని చెప్పొచ్చు. కానీ ఎన్టీఆర్ విషయంలో స్టడీగా నాలుగు సార్లు రికార్డ్ లెవల్ లో రావడం విశేషం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here