దేవదాస్ 5 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
306

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవదాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని బాగానే ముగించుకోగా ఇప్పుడు 5 వ రోజు తొలి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకొన్న ఈ సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించింది.

4 రోజుల్లో 17.41 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా 5 వ రోజు రెండు రాష్ట్రాలలో 1.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా టోటల్ వరల్డ్ వైడ్ గా 1.65 కోట్ల షేర్ ని 5 వ రోజున సాధించింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 5 రోజులకు గాను…బాక్స్ ఆఫీస్ దగ్గర…

19.06 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. 37.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లో ప్రస్తుటానికి 19 కోట్లు వెనక్కి రాగా మిగిలిన రన్ లో సినిమా మరో 19 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 6 వ రోజు నేషనల్ హాలిడే అవ్వడంతో సినిమా భారీ గా పుంజుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here