5 డేస్ టోటల్ కలెక్షన్స్…డబుల్ బ్లాక్ బస్టర్

0
2004

విజయ్ దేవరకొండ రష్మిక ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ 5 డేస్ వీకెండ్ ని ఓ రేంజ్ లో ముగించింది. బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోస్తు భీభత్సం సృష్టించింది ఈ సినిమా.

ఒకసారి సినిమా సాధించిన 5 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే…

Ceeded 3.35cr

UA 2.18cr

Guntur 1.85cr

Krishna 1.65cr

East 1.73cr

West 1.39cr

Nellore 0.68cr

Nizam 8.38cr

TOTAL AP/TS 21.21cr

ROI 3.2cr

Overseas 7.3cr

World Wide 31.71cr

ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన భీభత్సం. సినిమా కేవలం 15 కోట్ల బిజినెస్ చేయగా 16 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఏకంగా డబుల్ కలెక్షన్స్ ని మొదటి వీకెండ్ లోనే సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here