5 డేస్ తెలుగు కలెక్షన్స్…5 వ రోజు షాక్ తగిలింది

0
251

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు వర్షన్ కి గాను 5 వ రోజు మినిమమ్ 5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తే భారీ గా వర్కింగ్ డే టెస్ట్ ను పాస్ అవుతుంది అనుకున్నా సినిమా ఓవరాల్ గా 5 వ రోజున సాధించిన కలెక్షన్స్ మాత్రం అంచనాలను తప్పాయి. మినిమమ్ లో మినిమమ్ 3.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా కానీ సినిమా..

Nizam : 1.37Crs, Ceded : 0.38Crs, Krishna : 0.18Crs, Guntur : 0.17Crs, Nellore : 0.09Crs, West : 0.14Crs, East : 0.23Crs, UA : 0.40Crs , day 5 share : 2.96Crs ని మాత్రమె సాధించింది. ఇక సినిమా టోటల్ గా 5 రోజుల్లో..

Nizam : 15.08 Crs, Ceded : 5.68Crs, Krishna : 2.17Crs, Guntur : 2.76Crs, Nellore : 1.45Crs, West : 1.85Crs, East : 2.69Crs ,UA : 4.67Crs, Total AP/TS 5 days share : 36.35Crs కోట్లకు మాత్రమె సాధించింది. సినిమాను 71 కోట్లకు అమ్మగా 72 కోట్ల టార్గెట్ లో సగం వచ్చాయి. ఇంకా సగం కలెక్షన్స్ ని సినిమా సాధించాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here