5 మిలియన్స్ తో పంబరేపిన యంగ్ టైగర్!

0
554

సోషల్ మీడియా లో నాన్నకుప్రేమతో, జనతా గ్యారేజ్ మరియు జైలవకుష సినిమాలతో టీసర్లు మరియు ట్రైలర్స్ రెండింటిలో ఆల్ టైం రికార్డులు కొట్టిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఇక ఇప్పుడు అరవింద సమేత ట్రైలర్ తో కూడా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని సాధించి సంచలనం సృష్టించిన ఈ ట్రైలర్ అలాగే కొనసాగుతూ ఇప్పుడు 3 లక్షల లైక్స్ వైపు అడుగులు వేస్తూ దూసుకుపోతుంది…ఇక వ్యూస్ పరంగా 5 మిలియన్ వ్యూస్ కి పైగా సొంతం చేసుకుని 24 గంటల్లో సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తుంది.

ట్రైలర్ కి యునానిమస్ రెస్పాన్స్ దక్కుతుండటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు ఎలా ఉంటాయో తెలియదు గానీ ప్రస్తుతానికి టాలీవుడ్ తరుపున 24 గంటల్లో ట్రైలర్స్ విషయంలో మాత్రం సరికొత్త రికార్డులు నమోదు అయ్యే అవకాశం అయితే పుష్కలంగా ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here