ఆంధ్రాలో 550…6 షోలతో ఇక కుమ్ముడే!!

0
423

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వస్తున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిధ్ధం అవుతుంది…సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకోగా ఇప్పుడు భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ రిలీజ్ థియేటర్స్ ఫైనల్ అవ్వగా టోటల్ కౌంట్ క్లియర్ గా తెలియాల్సి ఉంది..ఇక ఆంధ్రా రీజన్ కి గాను ఫైనల్ గా అరవింద సమేత థియేటర్స్ కౌంట్ 550 లోపు ఉండబోతున్నట్లు సమాచారం…ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటని చెప్పాలి.

ఈ ఇయర్ అజ్ఞాతవాసి 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా రంగస్థలం 500 లోపు థియేటర్స్ లో భరత్ అనే నేను 520 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది…ఇప్పుడు అరవింద సమేత 550 లోపు థియేటర్స్ లో రిలీజ్ కానుండటం అందునా రోజుకి 6 షోల అడ్వాంటేజ్ ఉండటంతో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here