5th వీకెండ్ & 31 డేస్ కలెక్షన్స్…సూపర్ స్టార్ రాంపేజ్!!

0
1251

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ ని నిర్మాతలు ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. కాగా ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా 4 వారాలలో ఓవరాల్ గా 97 కోట్ల వరకు షేర్ ని వసూల్ చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ వారం కొత్త సినిమాల నుండి…..

ఎలాంటి పోటి లేకపోవడం కలిసి వచ్చిన ఈ సినిమా కి 5 వ వీకెండ్ మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 1.2 కోట్ల వరకు షేర్ దక్కినట్లు సమాచారం. అందులో నైజాం లో 35 లక్షలు, సీడెడ్ లో 20 లక్షలు టోటల్ ఆంధ్రా లో 65 లక్షలు షేర్ దక్కిందట.

దాంతో 5 వ వీకెండ్ మొత్తం మీద 1.2 కోట్ల షేర్ ని అందుకున్న భరత్ అనే నేను టోటల్ గా 31 రోజులకు గాను 98.2 కోట్ల షేర్ ని అందుకుంది. సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 3 కోట్లు వసూల్ చేస్తే సరిపోతుంది. అది 6 వీకెండ్ వరకు కానీ 6 వ వారంలో కానీ సాధ్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here