రోజుకి 5 కాదు 6…ఇండస్ట్రీ రికార్డ్ పక్కా!

0
379

ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత కి అన్నీ ఓ రేంజ్ లో కలిసి వస్తున్నాయి అని చెప్పొచ్చు… ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ వరకు ప్రతీ విషయం లో పాజిటివిటీ ఓ రేంజ్ లో ఉండగా ఇప్పుడు సినిమా కి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే మరో ఛాన్స్ లభించింది…

గత కొంత కాలంగా ఎన్టీఆర్ సినిమాలకు ఎక్కువ షోలు వేసుకునే అవకాశం ఎందుకనో ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణా లో కానీ దక్కలేదు… కానీ సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సినిమా కి స్పెషల్ షోలకి పర్మీషన్ లభించింది…అది కూడా రోజుకి 5 షోలు కాదు ఏకంగా 6 షోలకి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

అక్టోబర్ 11 నుండి 18 వరకు రోజు కి 6 షోలకి వేసుకోవచ్చని… 5 గంటలకు మరియు 11 గంటలకు ఈ షోలను ప్రదర్శించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది…తెలంగాణ లో పర్మీషన్ ఇవ్వకపోయినా ఆంద్రా లో 6 షోలు దొరకడంతో కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here